South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు హ‌ర్దీప్ సింగ్ పురి

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు హ‌ర్దీప్ సింగ్ పురి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి(Hardeep Singh Puri)ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థిగా బీజేపీ నామినేట్ చేసింది. బీజేపీ నేత ఎల్ మురుగ‌న్‌.. అక్టోబ‌ర్‌లో సీటు ఖాళీ చేయ‌డంతో హ‌ర్దీప్ పురిని పోటీలోకి దించుతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో హ‌ర్దీప్ పురి స‌భ్యుడిగా ఉన్నారు. పెట్రోలియం, స‌హ‌జ‌వాయువు మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఎల్ మురుగ‌న్ రాజ్య‌స‌భకు రాజీనామా చేశారు. దీంతో కేబినెట్‌లో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపించాయి.

📍 Thirupathi
📰 Smacy News
🕒 5 hrs ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
Today's Motivation
Today's Motivation
⬅ Back
➕ Post Ad
To Ads ➡