South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

తుపాను బాధితులకు ఊరట .. ఓటీపీ లేకుండానే గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ

తుపాను బాధితులకు ఊరట .. ఓటీపీ లేకుండానే గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ

దిల్లీ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సిలిండర్ల డెలివరికీ ఓటీపీ నుంచి తాత్కాలిక మినహాయింపునిచ్చింది. 13 జిల్లాల్లో గృహ వినియోగ గ్యాసిలిండర్ల డెలివరీకి ఓటీపీ ధ్రువీకరణ లేకుండానే.. నేరుగా నగదు చెల్లించి సిలిండర్లు పొందేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తాత్కాలిక మినహాయింపునిచ్చింది. గ్యాస్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పంపిణీ సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో వినియోగదారులకు వెసులుబాటు కల్పించింది.

📍 Vizag
📰 Eenadu Telugu
🕒 10 hrs ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
⬅ Back
➕ Post Ad
To Ads ➡