South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

భారతీయులున్న నౌకపై లింపెట్‌ మైన్స్‌తో దాడి

భారతీయులున్న నౌకపై లింపెట్‌ మైన్స్‌తో దాడి

టెహ్రాన్‌ : హొర్ముజ్‌ జలసంధిలో వరుసగా చమురు నౌకలపై దాడులు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్‌ 30న పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ లూయిస్‌ 1 ఆయిల్‌ ట్యాంకర్‌పై లింపెట్‌ మైన్స్‌తో దాడి జరిగింది. ఈ నౌకలో 27 మంది భారతీయులున్నారు.

ఈ దాడిలో నౌక ఇంజిన్‌ గదిలో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నౌకలోని భారతీయులందరూ సురక్షితంగా బయటపడ్డారని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు.

📍 Kumuram Bheem
📰 Smacy News
🕒 1 day ago

Related News

మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ కాదుగా..: టీమ్‌ఇండియా ఎంపికపై కైఫ్‌
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
⬅ Back
➕ Post Ad
To Ads ➡