South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

హైలో ఓపెన్‌ విజేతగా పీవీ సింధు..

హైలో ఓపెన్‌ విజేతగా పీవీ సింధు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌-2026 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో డెన్మార్క్‌ క్రీడాకారిణి లైన్‌ కేజర్స్‌ఫెల్డ్‌పై ఘన విజయం సాధించింది. వరుస గేముల్లో 21-12, 21-14 స్కోరుతో ప్రత్యర్థిని ఓడించింది. ఈ విజయంతో సింధు ఖాతాలో ఈ ఏడాది రెండో టైటిల్‌ చేరింది. అంతకుముందు జులైలో జరిగిన జపాన్‌ ఓపెన్‌లోనూ ఆమె విజేతగా నిలవడం తెలిసిందే.

📍 Chennai
📰 Eenadu Telugu
🕒 15 hrs ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
మున్సిపల్‌ పోలింగ్‌.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు
⬅ Back
➕ Post Ad
To Ads ➡