మత్స్యకార సంఘం సభ్యత్వంపై కేసు పునర్విచారణ..సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: మత్స్యకార సంఘం సభ్యత్వ వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసి, కేసును మళ్లీవిచారించాలని ఆదేశించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలోని మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం కోరిన 60 మంది దరఖాస్తులను తిరస్కరించడంపై ఈ వివాదం తలెత్తింది.