ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్టౌన్, వెలుగు : నర్సీరీ స్టూడెంట్ ను ఓ టీచర్ చితకబాదడంతో చెవి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆదిలాబాద్జిల్లా బోథ్మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... బోధ్ కు చెందిన నరేందర్ రెడ్డి కుమారుడు రుగ్వేద్ రెడ్డి నర్సరీ చదువుతున్నాడు. శుక్రవారం చిన్నారి ఒంటిపై గాయాలు కనిపించడంతో తండ్రి ప్రశ్నించగా.. టీచర్ కొట్టినట్లు చెప్పాడు.