... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
రామ్ చరణ్ పెద్ది డబ్బింగ్ బిగిన్స్

రామ్ చరణ్ పెద్ది డబ్బింగ్ బిగిన్స్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తికాగా, ఆదివారం నుంచి చరణ్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో చరణ్‌‌‌‌, బుచ్చిబాబుకు మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.

బుచ్చి.. ‘చికిరి చికిరి’ సాంగ్ వీడియోలో మోహిత్ చౌహాన్ కన్నా నువ్వే ఎక్కువ ఎక్స్‌‌‌‌ప్రెషన్స్ ఇచ్చావు. ఆ పాట నువ్వు పాడావా, ఆయన పాడాడా.. అనే అనుమానం వచ్చింది. డబ్బింగ్‌‌‌‌లో కూడా అలా యాక్ట్ చేయకు. నేనే డబ్బింగ్ చెప్పానండీ. ఇది నిజం’’ అంటూ బుచ్చిబాబును ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌‌‌‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 30న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.

Source : Smacy News

2 hours ago

Home Flash News