... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ముందు వెనక చూస్కోవాలి కదా: పొరపాటున 3 అమెరికన్ ఫైటర్ జెట్లను కూల్చేసిన కువైట్

ముందు వెనక చూస్కోవాలి కదా: పొరపాటున 3 అమెరికన్ ఫైటర్ జెట్లను కూల్చేసిన కువైట్

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్ ప్రతి దాడులు భీకరంగా చేస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్‎.. మరోవైపు మిడిల్ ఈస్ట్‎లోని యూఎస్ సైనిక స్థావరాలు, అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది. అమెరికా–ఇరాన్ యుద్ధం పీక్ స్టేజ్‎లో ఉన్న వేళ యూఎస్ మిత్ర దేశం కువైట్‎లో మూడు అమెరికన్ యుద్ధ విమానాలు కుప్పకూలాయి.

ఇరానే అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిందనుకున్నారు అంతా. కానీ ఆ మూడు ఫైటర్ జైట్లను కూల్చేసింది ఇరాన్ కాదు కువైట్ అంటా. ఈ విషయాన్ని స్వయంగా అమెరికానే వెల్లడించింది. ఇరాన్‎పై దాడులు చేసే క్రమంలో కువైట్ పొరపాటున మూడు అమెరికా యుద్ధ విమానాలను కూల్చి వేసిందని యూఎస్ ప్రకటించింది.

‘‘కువైట్‌లో కూలిపోయిన మూడు అమెరికన్ F-15E స్ట్రైక్ ఈగల్స్‌ను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ పొరపాటున కూల్చివేసింది. ఇరాన్‎పై ప్రతి దాడులు చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఇరాన్‌పై జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సమయంలో అమెరికాకు మద్దతు ఇచ్చిన కువైట్ సైన్యానికి ధన్యవాదాలు” అని అమెరికా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

Source : Smacy News

1 hour ago

Home Flash News