... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Movie Review: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రివ్యూ.. శివాజీ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?Movie Review: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రివ్యూ.. శివాజీ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Movie Review: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రివ్యూ.. శివాజీ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

ఈ సినిమాలో శివాజీ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించాడు. ఈ సందర్భంగా శుక్రవారం (మార్చి 6, 2026న) మూవీ థియేటర్లోకి వచ్చింది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90s వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

l, మొదట ఈ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, కథలో ఉన్న ఇంపాక్ట్ కారణంగా పెద్దతెరకు తీసుకువచ్చారు. అంతేకాకుండా నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సహకరించడంతో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

Source : V6 News

18 hours ago

Home Flash News