... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
సిద్దిపేటలో రేవంత్‌రెడ్డే పోటీ చేయాలి.. హరీశ్‌రావు సవాల్‌

సిద్దిపేటలో రేవంత్‌రెడ్డే పోటీ చేయాలి.. హరీశ్‌రావు సవాల్‌

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సవాల్‌ చేశారు. సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్‌రెడ్డే పోటీ చేయాలని డిమాండ్‌ చేశారు. పోటీకి ఆయన్ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

‘‘తలకిందులుగా తపస్సు చేసినా.. రేవంత్‌రెడ్డి మళ్లీ సీఎం కారు. ఎప్పుడు గోల్‌ కొట్టాలో మాకు బాగా తెలుసు. జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వస్తారో లేదో.. చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. నియోజకవర్గాల పునర్విభజనతో మా పార్టీకి మేలు జరుగుతుంది’’ అని హరీశ్‌రావు అన్నారు.

ఇటీవల సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్‌ గెలవాలన్నారు. అక్కడ గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఈక్రమంలో తాజాగా హరీశ్‌రావు స్పందిచండం గమనార్హం. (Telangana News)

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News