Select Location
All Locations
State
Region
City / District
కల్వరీ టెంపుల్‌‌‌‌ లో ఈస్టర్

కల్వరీ టెంపుల్‌‌‌‌ లో ఈస్టర్

మియాపూర్‌‌‌‌ లోని కల్వరీ టెంపుల్‌‌‌‌లో ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రతిబింబించే ప్రదర్శనను నిర్వాహకులు కళ్లకు కట్టినట్లుగా ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకున్నారు. - మియాపూర్, వెలుగు


V6 News 11 days ago
Home Flash News