వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్
గూగుల్..ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్‌కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం భూమి పూజ చేశారు. హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గూగుల్..ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్‌కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం భూమి పూజ చేశారు.