Select Location
All Locations
State
Region
City / District
కార్మికులకు వైఎస్‌ జగన్ మే డే శుభాకాంక్షలు

కార్మికులకు వైఎస్‌ జగన్ మే డే శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: కార్మికులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు. దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అభివృద్ధి వెలుగుల‌కు జీవం పోసే క‌నిపించ‌ని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.


Sakshi 1 hour ago
Home Flash News