South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

తుది దశలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం

తుది దశలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం

న్యూఢిల్లీ: అమెరికా, భారత్‌ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దశకు చేరుకున్నాయని, ఈ ఒప్పందం గతంలో కుదుర్చుకున్నవాటి కంటే భిన్నంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. మంగళవారం ఓవల్‌ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం పట్ల రెండు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశ పర్యటనకు వచ్చిన తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

📍 Chennai
📰 Smacy News
🕒 7 days ago

Related News

బీర్ల కంపెనీలకు నీళ్లు.. రైతులకు కన్నీళ్లా..! 12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
బీర్ల కంపెనీలకు నీళ్లు.. రైతులకు కన్నీళ్లా..! 12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
⬅ Back
➕ Post Ad
To Ads ➡