South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

అమెరికా అధికారులపై హత్యాయత్నానికి ఇరాన్‌ ప్లాన్‌!

అమెరికా అధికారులపై హత్యాయత్నానికి ఇరాన్‌ ప్లాన్‌!

న్యూయార్క్‌ : అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన ప్రాణాంతక దాడులకు ప్రతిగా.. అమెరికా అధికారులను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలకు ఇరాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ఇద్దరు ఇరాన్‌ అధికారులు చెప్పిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వాషింగ్టన్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులలో ఇరాన్‌ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరణించడమే దీనికి కారణమని, అందుకే అమెరికా సిబ్బందిని ఇప్పుడు లక్ష్యంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్‌ అధికారులు తెలిపారు. అమెరికన్‌ అధికారులను విదేశాలలో లక్ష్యంగా చేసుకునే ఇరాన్‌ ప్రయత్నాలు పెరిగినట్లు అమెరికా నిఘా హెచ్చరిక వెలువడింది.

📍 Chennai
📰 Smacy News
🕒 4 days ago

Related News

భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
భారీ రికార్డుకు ఒక వికెట్‌ దూరంలో అర్ష్‌దీప్ సింగ్
తుపాను బాధితులకు ఊరట .. ఓటీపీ లేకుండానే గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ
తుపాను బాధితులకు ఊరట .. ఓటీపీ లేకుండానే గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ
Today's Motivation
Today's Motivation
⬅ Back
➕ Post Ad
To Ads ➡