South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఇరాన్‌పై పేజర్‌ ఆపరేషన్‌ తరహా దాడి!

ఇరాన్‌పై పేజర్‌ ఆపరేషన్‌ తరహా దాడి!

వాషింగ్టన్‌, నవంబర్‌ 1: ఇరాన్‌లోని ఉన్నత సైనిక, భద్రతా నాయకత్వం లక్ష్యంగా 2024లో హెజ్బొల్లాపై జరిపిన పేజర్‌ దాడి తరహాలో ఒక రహస్య ఆపరేషన్‌ను నిర్వహించాలని ఇజ్రాయెల్‌ యోచిస్తున్నది. ప్రధానంగా ఇరాన్‌ ఉన్నత సైనిక కమాండర్లను ఈ ఆపరేషన్‌ ద్వారా తొలగించి, ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న దేశ యుద్ధకాలపు సైనిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని భావిస్తున్నది. యూఎస్‌ మధ్యంతర ఎన్నికల తర్వాత టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు పునరుద్ధరిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇజ్రాయెల్‌ ఈ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

📍 Chennai
📰 Smacy News
🕒 15 hrs ago

Related News

Today's Motivation
Today's Motivation
Daily Calender
Daily Calender
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
⬅ Back
➕ Post Ad
To Ads ➡