ఈ సందర్భంగా వీసీ చక్రపాణి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ టీచర్ల కోసం
త్వరలోనే వర్సిటీలో విదేశీ భాషల్లో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. యూజీసీ నుంచి డిజిటల్ ఆన్‌లైన్ మోడ్‌లో కోర్సులు అందించడానికి యూనివర్సిటీకి అనుమతి లభించిందన్నారు. కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా(సెమ్కా- న్యూఢిల్లీ) డైరెక్టర్ డాక్టర్ బి. షడ్రక్ మాట్లాడుతూ ఏఐ, డిజిటల్ టెక్నాలజీ వల్ల స్టూడెంట్స్‌కు చదువు నేర్చుకోవడం సులువవుతోందన్నారు.