South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

శుక్రవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో బీఆర్‌‌‌‌ అంబేద్కర్ విగ్రహానికి, దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్‌‌‌‌ జి.రామ్‌‌రెడ్డి ఫొటో వద్ద నివాళులర్పించారు. అనంతరం ‘ప్రజాస్వామ్యీకరించిన విద్యపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాగ్దానం’ అనే అంశంపై చర్చించారు. అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్​జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ చక్రపాణి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ టీచర్ల కోసం ‘ఏఐ ఫర్ టీచర్స్’ ట్రైనింగ్‌‌ను ప్రారంభించామన్నారు.

📍 Local
📰 Ntv
🕒 16 days ago

Related News

డిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం

ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు

Back
Post Ad
To Ads