నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. కామారెడ్డి పోలీసుల అదుపులో నిందితులు
కామారెడ్డి, వెలుగు: నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న మహారాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భణీకి చెందిన రాహెల్‌రావు సాహెబ్, ప్రతీక్ధ్యానోబా, డాల్వే, భీమ్శంకర్రాంరావ్ ఈ నెల 26న కారులో పిట్లం వచ్చారు. ఓ పెట్రోల్‌బంక్‌లో రూ.2 వేల పెట్రోల్ పోయించుకొని రూ.500 నోట్లు ఇచ్చి వెళ్లిపోయారు.