... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ కింద స్పోర్ట్స్ మైదానాలు

హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ కింద స్పోర్ట్స్ మైదానాలు

బైరామల్​గూడలో బాస్కెట్​బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ ​గ్రౌండ్స్​ ఏర్పాటు

త్వరలోనే ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోని ఎల్బీనగర్ జోన్ బైరామల్ గూడ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ అరేనా అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఫైఓవర్ కింద బాక్స్ క్రికెట్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేశారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రౌండ్స్, క్రీడా వసతుల కొరతను దృష్టిలో ఉంచుకొని, ఫ్లైఓవర్ల కింద అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు అభివృద్ధి చేస్తున్నామని కమిషనర్ వినయ్ కృష్ఱారెడ్డి తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో 4 పనులు మంజూరు కాగా, మూడుపనులు పూర్తయ్యాయని, టాయిలెట్స్, డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఫేజ్–2లో భాగంగా ఫుట్ బాల్ కోర్టుతో పాటు 10 మీటర్ల రేంజ్ రైఫిల్ షూటింగ్ (6 లేన్స్) అభివృద్ధి చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News