పొలిటికల్ ఆట.. సందీప్ కిషన్ పవర్ పేట
సందీప్ కిషన్ హీరోగా రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ, ‘పవర్ పేట’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు.