Select Location
All Locations
State
Region
City / District
సూరత్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది.. 24 గంటల్లో 23 వేల మంది వలస కార్మికులు ఎందుకు వెళ్లిపోయారు.. కారణాలు ఏంటీ..?

సూరత్ రైల్వే స్టేషన్ లో ఏం జరిగింది.. 24 గంటల్లో 23 వేల మంది వలస కార్మికులు ఎందుకు వెళ్లిపోయారు.. కారణాలు ఏంటీ..?

గుజరాత్ రాష్ట్రం సూరత్, దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయల్ ఏరియా. సూరత్ కేంద్రంగా ఉన్న టెక్స్ టైల్, వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు అనేక పరిశ్రమలు ఉన్నాయి. సూరత్ ఇండస్ట్రియల్ ఏరియాలో లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో 41 లక్షల మంది వలస కార్మికులు. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి.. రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. ఇటీవల పరిణామాలు వలస కార్మికులు మూడు పూటల తినటానికి తిండి కూడా దొరకటం లేదు. 

ఈ క్రమంలోనే 2026, ఏప్రిల్ 19వ తేదీ వేలాది మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లటానికి.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్ కు పోటెత్తారు. ఈ క్రమంలోనే సూరత్ రైల్వే స్టేషన్ వలస కార్మికులతో రద్దీగా మారింది. ప్రయాణికులను కంట్రోల్ చేయటానికి పోలీసులు ఏకంగా లాఠీఛార్జీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సూరత్ నుంచి 24 గంటల్లోనే.. 23 వేల మంది వలస కార్మికులు వెళ్లిపోయారు. ఈ దుస్థికి కారణం ఏంటీ.. ఎందుకు వలస కార్మికులు వెళ్లిపోతున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం...


V6 News 1 hour ago
Home Flash News