Chandra Babu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ, ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) జన్మదినం సందర్భంగా ( Birthday Celebrations) ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi) , ఏపీ గవర్నరల్ అబ్దుల్ నజీర్,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి , తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, చంద్రబాబుకు దీర్ఘాయుష్సు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట చేశారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని వైఎస్ జగన్ కోరుకున్నారు.