Select Location
All Locations
State
Region
City / District
డిగ్రీ అర్హతతో వైజాగ్ IIMలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

డిగ్రీ అర్హతతో వైజాగ్ IIMలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎం, విశాఖపట్నం) అసిస్టెంట్​ మేనేజర్, హెడ్ నర్స్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ చదివిన వారికి మంచి ఛాన్స్.. ISROలో ఇంజినీర్ కొలువులు.. పూర్తి వివరాలు ఇవే! టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివినోళ్లకు అవకాశం.. మిస్సవకండి.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కొలువులు: కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం! SSC జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ నోటిఫికేషన్ విడుదల: మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి మంచి అవకాశం!

మొత్తం ఖాళీలు: 4. విభాగాల వారీగా ఖాళీలు: హెడ్ నర్స్ 2 అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) 2. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేండ్లపాటు క్లినికల్ నర్స్​గా పనిచేసిన అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 24 లాస్ట్ డేట్: మే 18. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాకు వెబ్​సైట్ iimv.ac.in ను సందర్శించండి.


V6 News 1 hour ago
Home Flash News