Select Location
All Locations
State
Region
City / District
టీవీకే హవా.. విజయ్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

టీవీకే హవా.. విజయ్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌ (Vijay) పార్టీ టీవీకే (TVK) ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని విజయ్‌ ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో భద్రత పెంచారు. ఇతర వాహనాలను అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్త చదివారా: తమిళనాడులో విజయ్‌ దూకుడు.. బెంగాల్‌లో ఆధిక్యంలో మెజార్టీ దాటిన భాజపా


Eenadu Telugu 2 days ago
Home Flash News