Select Location
All Locations
State
Region
City / District
DRDOలో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్: ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు.. జూన్ 15 వరకు ఛాన్స్..

DRDOలో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్: ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు.. జూన్ 15 వరకు ఛాన్స్..

మొత్తం ఖాళీలు: 40. విభాగాల వారీగా ఖాళీలు: ఇంటర్న్ (సీఎస్/ ఏఐ/ ఐటీ/ ఐఎస్ఈ/సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్/ ఈసీఈ/ ఈఐఈ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్). ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు, ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభం: జూన్ 2. అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. లాస్ట్ డేట్: జూన్ 15. సెలెక్షన్ ప్రాసెస్: సీజీపీఏ/ ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ drdo.gov.inను సందర్శించండి.


V6 News 1 hour ago
Home Flash News