అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను యూఎస్ బలగాలు అరెస్ట్ చేసి తమ దేశానికి తరలించాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను వారి దేశం నుండి అపహరించి అమెరికాకు తీసుకెళ్లిందని తనకు తెలిసిందన్నారు. అమెరికా సైన్యం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను వారి దేశం నుండి బలవంతంగా తీసుకెళ్లగలిగితే, మీరు (ప్రధాని మోడీ) కూడా పాకిస్తాన్‌కు సైన్యాన్ని పంపి 26/11 ఉగ్రవాద దాడుల సూత్రధారులను భారతదేశానికి తిరిగి తీసుకురావచ్చు అన్నారు. అమెరికా దేశం ఏకంగా మరో దేశం అధ్యక్షుడ్ని బంధించి తీసుకెళ్లినప్పుడు, భారత్ కనీసం పొరుగు దేశం వెళ్లి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురాలేకపోయిందని ప్రశ్నించారు.