... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
T20 World Cup: టీమిండియా vs వెస్టిండీస్ మధ్య చావోరేవో మ్యాచ్.. లైవ్ అప్డేట్స్

T20 World Cup: టీమిండియా vs వెస్టిండీస్ మధ్య చావోరేవో మ్యాచ్.. లైవ్ అప్డేట్స్

* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ (97) నాటౌట్.
 
* సూపర్-8 కీలక మ్యాచ్లో వెస్టిండీస్పై టీమిండియా విక్టరీ

* వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

* 20వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసిన సంజూ శాంసన్

* 50 బంతుల్లో 97 పరుగులు చేసిన సంజూ శాంసన్ 

* విమర్శలకు అదిరిపోయే బ్యాటింగ్తో సంజూ శాంసన్ సమాధానం 

19 ఓవర్లు ముగిసే సమయానికి వేసిన షామర్ జోసెఫ్.. ఈ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన శివమ్ దూబే.. ఇండియా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి.. 

షామర్ జోసెఫ్ బౌలింగ్ లో హర్దిక్ పాండ్యా ఔట్.. 17 పరుగులు చేసి జాసన్ హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టిన పాండ్యా.. భారత్ గెలవడానికి మరో 10 బంతుల్లో17 పరుగులు కావాలి..

8 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 179/4.. హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు..  ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (87), హార్ధిక్ పాండ్యా (17).. 

16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 160/4.. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (79), హార్దిక్ పాండ్యా (9).. ఇండియా గెలవాలంటే మరో 24 బాల్స్ లో 36 పరుగులు చేయాలి.. 

 మరో వికెట్ కోల్పోయిన భారత్.. తిలక్ వర్మ(27)ను ఔట్ చేసిన జాసన్ హోల్డర్.. ప్రస్తుతం టీమిండియా స్కోర్: 141/4 

 13 ఓవర్ వేసిన షామర్ జోసెఫ్.. ఈ ఓవర్లో 4 ఫోర్లతో ఏకంగా 17 పరుగులు రాబట్టిన టీమిండియా బ్యాటర్లు.. ప్రస్తుతం భారత్ స్కోర్: 121/3
వికెట్ కోల్పోయిన భారత్.. షామర్ జోసెఫ్ బౌలింగ్ లో రూథర్‌ఫోర్డ్ కి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ ఔట్.. ప్రస్తుతం భారత్ స్కోర్ 99/3

10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 98/2.. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (54), సూర్యకుమార్ యాదవ్ (18)

 9 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 91/2.. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (48), సూర్యకుమార్ యాదవ్ (17).. సూర్య, సంజూ మధ్య 50 పరుగుల భాగస్వామ్యం 

పవర్ ప్లే ముగిసే సమయానికి 53 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్..

Source : Smacy News

1 day ago

Home Flash News