... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఆడబిడ్డ వివాహానికి కేటీఆర్‌ ఆర్థిక సాయం

ఆడబిడ్డ వివాహానికి కేటీఆర్‌ ఆర్థిక సాయం

బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డుకు చెందిన భార్గవి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నది. ఆమె వివాహం ఈ నెల 12న జరగనుండగా, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు భార్గవి కుటుంబ పరిస్థితిని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

50 వేల నగదుతోపాటు వివాహ కానుక అందజేత

సిరిసిల్ల టౌన్‌, మార్చి 5 : బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డుకు చెందిన భార్గవి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నది. ఆమె వివాహం ఈ నెల 12న జరగనుండగా, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు భార్గవి కుటుంబ పరిస్థితిని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

మానవతా దృక్పథంతో స్పందించిన కేటీఆర్‌.. భార్గవి వివాహానికి రూ.50 వేల నగదుతోపాటు వివాహ కానుకను పంపించారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో గురువారం భార్గవి కుటుంబ సభ్యులకు నగదుతోపాటు కానుకను అందజేశారు. ఈ సందర్భంగా భార్గవి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, కౌన్సిలర్లు మొగిలి నాగరాజు, బూర బాలు, బీఆర్‌ఎస్‌ పట్టణ కార్యదర్శి మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు.

Source : Smacy News

2 hours ago

Home Flash News