... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇరాన్‌పై దాడి, 12 గంటల్లోనే 900 మిస్సైల్స్.. అమెరికా సైన్యం AIని గట్టిగానే వాడేస్తోందిగా..?

ఇరాన్‌పై దాడి, 12 గంటల్లోనే 900 మిస్సైల్స్.. అమెరికా సైన్యం AIని గట్టిగానే వాడేస్తోందిగా..?

ఇరాన్‌పై జరిగిన భారీ దాడిలో అమెరికా సైన్యం కృత్రిమ మేధస్సు (AI)ను కీలక ఆయుధంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,000 లక్ష్యాలను గుర్తించి దాడులు చేయడం వెనుక AI టెక్నాలజీ ఉంది. కేవలం 12 గంటల్లోనే సుమారు 900 క్షిపణులను ప్రయోగించడంలో ఈ వ్యవస్థ సైన్యానికి చాలా సహాయపడింది.

'క్లాడ్' AI :

ఆంత్రోపిక్ అనే సంస్థ తయారు చేసిన 'క్లాడ్' అనే AI మోడల్ కూడా ఈ ఆపరేషన్‌లో భాగమైంది. ఇది నిఘా సమాచారాన్ని చదివి, ఏ ప్రాంతం యుద్ధ పరంగా ఎంత ముఖ్యమో ఒక వరుస క్రమంలో పెడుతుంది. దాడి జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగింది ? ప్లాన్ మార్చుకోవాలా ? అనే విషయాలను కమాండర్లకు వేగంగా వివరిస్తుంది.

Source : V6 News

1 hour ago

Home Flash News