... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్ రైళ్లు -పేదలకు వరం.. దేశవ్యాప్తంగా 130 రైళ్ల తయారీ

అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్ రైళ్లు -పేదలకు వరం.. దేశవ్యాప్తంగా 130 రైళ్ల తయారీ

న్యూఢిల్లీ: దేశంలో అమృత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్ రైళ్లు ప్రతి పేద కుటుంబానికి వరంగా మారనున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ రైళ్లల్లో ప్రయాణం చౌకగా, సౌకర్యవంతంగా ఉండి, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 133 అమృత భారత్ ట్రైన్ల తయారీ వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు.

తక్కువ ధరలో ప్రయాణం అందించడమే కాకుండా, మెరుగైన సౌకర్యాలు, శుభ్రత, సౌకర్యవంతమైన సీట్లు వంటి అంశాలు ఈ రైళ్లలో ప్రధాన ప్రత్యేకతలుగా ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతతో ఈ రైళ్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ రైళ్లు సిద్ధమవుతున్నాయన్నారు. దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News