Select Location
All Locations
State
Region
City / District
డీఆర్డీఓలో ఇంటర్న్ షిప్ పోస్టులు: నెలకు స్టైపెండ్‌తో పాటు ట్రైనింగ్.. బీటెక్, అభ్యర్థులకు మంచి ఛాన్స్ !

డీఆర్డీఓలో ఇంటర్న్ షిప్ పోస్టులు: నెలకు స్టైపెండ్‌తో పాటు ట్రైనింగ్.. బీటెక్, అభ్యర్థులకు మంచి ఛాన్స్ !

డీఆర్​డీఓ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (సీహెచ్ఈఎస్ఎస్ డీఆర్ డీఓ) ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: పెయిడ్ ఇంటర్న్​షిప్.

మొత్తం ఖాళీలు: 20.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 75 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ/ ఎం.టెక్/ ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: మే 11.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.drdo.gov.inను సందర్శించండి.


V6 News 1 hour ago
Home Flash News