Select Location
All Locations
State
Region
City / District
10th పాసైన వారికి గుడ్ న్యూస్.. CSIRలో మల్టీటాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు..

10th పాసైన వారికి గుడ్ న్యూస్.. CSIRలో మల్టీటాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు..

సీఎస్ఐఆర్- నార్త్ ఈస్ట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (సీఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్​టీ) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ / డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 10. 

విభాగాల వారీగా ఖాళీలు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 09, డ్రైవర్ (నాన్- టెక్నికల్) 01.

ఎలిజిబిలిటీ: మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. 

అప్లికేషన్ ప్రారంభం: మే 5. 

లాస్ట్ డేట్: జూన్ 4. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.neist.res.inను సందర్శించండి.


V6 News 1 hour ago
Home Flash News