Select Location
All Locations
State
Region
City / District
Uttam Kumar Reddy | కొనుగోళ్లకు కోత.. అబద్దాల వల్లెవేత.. మీడియా ప్రశ్నలు అడుగుతుండగానే వెళ్లిపోయిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy | కొనుగోళ్లకు కోత.. అబద్దాల వల్లెవేత.. మీడియా ప్రశ్నలు అడుగుతుండగానే వెళ్లిపోయిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ సర్కార్‌పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్‌... ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్‌ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్నది. కొనుగోళ్లకు కోత.. అబద్దాల వల్లెవేత.. మీడియా ప్రశ్నలు అడుగుతుండగానే వెళ్లిపోయిన మంత్రి ఉత్తమ్ Uttam Kumar Reddy | హైదరాబాద్‌, మే 29(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ సర్కార్‌పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్‌… ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్‌ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌ ఇచ్చేందుకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  పూర్తి చేయడంతో 2019 నుంచి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కానీ, కాంగ్రెస్‌ సర్కార్‌ మాత్రం అన్నింటినీ కలిపి బీఆర్‌ఎస్‌పై బుదరజల్లే కార్యక్రమం చేస్తున్నది. 2014-15 నుంచి 2018-19 వరకు 2.33 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.37,178 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత ఐదేండ్లలో అంటే 2019-20 నుంచి 2023-24 వరకు 6 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రూ.1.18 లక్షల కోట్లు రైతులకు చెల్లించింది. కాంగ్రెస్‌ సర్కార్‌ 2024-25లో రెండు సీజన్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ.29,713 కోట్లు చెల్లిస్తే మంత్రి ఉత్తమ్‌ మాత్రం రూ.36,146 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ఈ ఏడాది 2025-26లో రెండు సీజన్లలో కలిపి ఇప్పటివరకు రూ. 30వేల కోట్లు చెల్లిస్తే, మంత్రి మాత్రం రూ.39,359 కోట్లు చెల్లించినట్టు లెక్క చెప్పారు. ఇలా అబద్ధపు లెక్కలతో కొనుగోళ్ల వైఫల్యం నుంచి తప్పించుకొనే ప్రయత్నం  ధర్నాలు చేసి రైతులకు అవసరమైన కోటాను సాధించుకొచ్చింది. కానీ, నేటి కాంగ్రెస్‌ సర్కార్‌ లేఖలు, ప్రెస్‌నోట్లు, వినతిపత్రాలతో సరిపెడుతూ.. కేంద్రం ఇస్తలేదని చెప్తున్నది. కేంద్రం లక్ష్యాన్ని తగ్గిస్తే కాంగ్రెస్‌ సర్కార్‌ ఎందుకు నిలదీయడంలేదు? ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నాలు చేయడంలేదు? మంత్రిగారూ.. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేరా? ధాన్యం కొనుగోళ్లపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆ తర్వాత కొనుగోళ్ల సమస్యలపై విలేకరుల నుంచి ప్రశ్నలు  మానేసి ఢిల్లీలో యాత్రలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఇది రైతుల గోస యాత్ర కాదేని, అధికార గోస యాత్ర అని ఎద్దేవా 

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ సర్కార్‌పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్‌… ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్‌ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌ ఇచ్చేందుకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అయితే, ఆయన అంకెల గారడి చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, రైతులకు చెల్లింపుల్లో వాస్తవాలు, గత రికార్డులను దాచేసి కేవలం వారికి అనుకూలమైన లెక్కలు ప్రదర్శించారు. తప్పుడు లెక్కలు, అబద్ధాలతో ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశారనే విమర్శలొ ధాన్యం సేకరణ లక్ష్యం 75 లక్షల టన్నులు వాస్తవం: ధాన్యం సేకరణలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట మార్చారు. తొలుత 90 లక్షల


Smacy News 54 minutes ago
Home Flash News