న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. జనవరి 11 నుంచి మూడు వన్డేల సిరీస్, 21 నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నాయి. 2027 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ప్రధాన ఆటగాళ్లకే సెలక్షన్ కమిటీ ఛాన్స్ ఇచ్చింది. దీనిలో శ్రేయస్ అయ్యర్‌కు టీమ్‌లో చోటు కల్పించారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే అతను మ్యాచ్‌లు ఆడతాడు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది.
Source : ABP Nadu
1 day ago