... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
Vijay Rashmika Sangeet:సంగీత్ ఫోటోలు షేర్ చేసిన విరోష్ జంట.. రొమాంటిక్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన విజయ్–రష్మిక

Vijay Rashmika Sangeet:సంగీత్ ఫోటోలు షేర్ చేసిన విరోష్ జంట.. రొమాంటిక్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన విజయ్–రష్మిక

టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ విజయ్-రష్మికల పెళ్లి సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.పెళ్లి అయిపోయి (ఫిబ్రవరి26) ఆరు రోజులు అవుతున్నప్పటికీ.. వరుస ఈవెంట్స్తో జోష్ పెంచుతున్నారు.

ఉదయ్ పూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత.. విరోష్ జంట స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, వ్రతాలు, పూజలు చేస్తూ ట్రెండింగ్లో నిలుస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే విరోష్ జంట ఇవాళ (మార్చి 3న).. పెళ్లికు ముందు నిర్వహించిన సంగీత్ వేడుక ఫోటోలు షేర్ చేశారు. ఇపుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే విరోష్ జంట ఇవాళ (మార్చి 3న).. పెళ్లికు ముందు నిర్వహించిన సంగీత్ వేడుక ఫోటోలు షేర్ చేశారు. ఇపుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

రష్మిక తన మరిది ఆనంద్ దేవరకొండతోనూ కలిసిస్టెప్పులు వేస్తూ సందడి చేసింది. మొదట ఆనంద్‌తో కలిసి రష్మిక స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి అందరినీ అలరించింది. ఆ తర్వాత తన ప్రేయసి రష్మిక కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత విజయ్–రష్మిక కలిసి ఒక రొమాంటిక్ సాంగ్‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేసి వేడుకకు మరింత హైలైట్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

అలాగే, విజయ్ రష్మిక జంట తమ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఉన్న సన్నివేశాలు, ఎమోషనల్ స్పీచెస్.. సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇలా అన్ని కలిసిన సంగీత్ వేడుక ఒక బ్యూటీఫుల్ ఈవెంట్గా నిలిచిందని విజయ్ ఫోటోలు పంచుకున్నారు.

Source : V6 News

1 hour ago

Home Flash News