... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
చంద్రగ్రహణం 2026: మార్చి3 చంద్రగ్రహణం..హైదరాబాద్ లో చూసే సమయం ఎప్పుడు.. ఎలాచూడాలి..!

చంద్రగ్రహణం 2026: మార్చి3 చంద్రగ్రహణం..హైదరాబాద్ లో చూసే సమయం ఎప్పుడు.. ఎలాచూడాలి..!

చంద్రగ్రహణం మార్చి 3 వ తేది మంగళవారం ఏర్పడనుంది. చంద్రగ్రహణ సమయంలో ... చంద్రుడు భూమి నీడలో పూర్తిగా ఉంటాడు. ఈ చంద్రగ్రహణం కొన్ని నగరాల్లో కనిపించనుంది. మరి హైదరాబాద్​ లో కనిపిస్తుందా.. ఏ సమయంలో కనపడుతుంది.. ఎంత సమయం ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. గ్రహణాన్ని ఎలా చూడాలి... మొదలగు విషయాలనుఈ స్టోరీలో తెలుసుకుందాం. .

ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 3 ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనపడుతుంది. మరి హైదరాబాద్​ లో చివరి 27 నిమిషాలు కనపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రగ్రహణ సమయంలో ... చంద్రుడు భూమి నీడలో పూర్తిగా ఉంటాడు. భారతదేశంలో హైదరాబాద్​ సహా ఇతర నగరాల్లో పాక్షికంగా కొద్దిసేపు మాత్రమే చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్ర గ్రహణం ఏర్పడే సమయం.. పూర్తి వివరాలు

గ్రహణ ప్రారంభం : మధ్యాహ్నం 3:21 గంటలు

గ్రహణ మధ్యకాలం: సాయంత్రం 5:03 గంటలు

సంపూర్ణ మధ్యకాలం: సాయంత్రం 5:32 గంటలు

గ్రహణ మోక్ష (విడుపు)కాలం: సాయంత్రం 6:48 గంటలు 

గ్రహణం మొత్తం వ్యవధి: 3 గంటల 27 నిమిషాలు 

భారతదేశ​ లో కనపడే సమయం: సాయంత్రం 6:20 గంటల నుంచి సుమారు 27 నిమిషాలు

చంద్రుడికి పూర్తిగా అడ్డు వస్తే.. సంపూర్ణ చంద్రగ్రహణం.. కొద్దిగా అడ్డుగా ఉంటే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 3న భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం కావున చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. తరువాత క్రమంగా మళ్ళీ ప్రకాశిస్తుంది. తరువాత రేలీ స్కాటరింగ్ కారణంగా చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు . బ్లడ్​ మూన్​ సూర్యుని కాంతి .. భూమిపై పడినప్పుడు .. ఆ సమయంలో చంద్రుడికి.. సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. అయితే సూర్యుడు.. చంద్రుడు.. భూమి కదలికలను బట్టి ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో చంద్రగ్రహణం కనువిందుచేస్తుంది.

Source : Smacy News

1 hour ago

Home Flash News