... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఇప్పుడు ఇరాన్ సుప్రీం ఇతడే.. హసన్ ఖమేనీ ఎవరంటే..!

ఇప్పుడు ఇరాన్ సుప్రీం ఇతడే.. హసన్ ఖమేనీ ఎవరంటే..!

హసన్ ఖమేనీ.. హసన్ ఖమేనీ.. ఇప్పుడు ఈ పేరు ఇరాన్ దేశంలో మారుమోగుతోంది. ఎవరి నోట విన్నా.. హసన్ ఖమేనీ అంటున్నారు. ఇంతకీ ఎవరు ఇతడు అంటారా.. ఇంకెవరకు ఇరాన్ కాబోయే సుప్రీం.. అవును ఖమేనీ స్థానంలో.. సుప్రీం లీడర్ గా హసన్ ఖమేనీని ఎన్నుకోనున్నారంట.. ఇంతకీ ఈ హసన్ ఖమేనీ ఎవరు అంటే.. ఖమేనీ మనవడు.. ఖమేనీకి మొత్తం 50 మంది వనవళ్లు.. మనవరాళ్లు ఉన్నారు.. వీరిలో అందరి కంటే ఎక్కువ పాపులర్.. తాతకు తగ్గ మనవడు ఈ హసన్ ఖమేనీ అంట.. ఇప్పుడు ఇరాన్ దేశానికి కాబోయే సుప్రీం అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణంతో.. నెక్స్ట్ సుప్రీం ఎవరనే దానిపై చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ఎంతమంది పోటీలో ఉన్నా హసన్ ఖమేనీ నే తదుపరి సుప్రీం లీడర్ గా ఖాయం అయ్యేలా కనిపిస్తుంది. హసన్ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఏ శాఖలో పనిచేయలేదు. కానీ ఖమేనీ మనవడు కావడం.. ఆయన వారసుడిగా ఇరాన్ పగ్గాలు అప్పగించేందుకు ఇరాన్ సైనిక, రాజకీయ వర్గాలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఖమేనీ 15 మంది మనవళ్లలో హసన్ ఖమేనీ ముఖ్యమైన వాడు. ఇరాన్ ను పునర్నిర్మించడంలో హసన్ అయితేనే సరైన ఎన్నిక అవుతుందని భావిస్తున్నారు. సంస్కరణ వాదులతోనూ, గత ప్రసిడెంట్స్ మొహమ్మద్ ఖతామీ, హసన్ రోహాని మొదలైన వారితో సన్నిహితంగా ఉండటంతో పాటు.. వారి మద్ధతు కూడా ఇతనికే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవిషయం ఏంటంటే.. ఖమేనీ కుమారుడు మొహతాబా కు కూడా ఇతడే సరైన పోటీదారుడు అని ఇరాన్ రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Source : V6 News

2 hours ago

Home Flash News