... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఉమెన్స్ వర్సిటీకి అనుబంధ కాలేజీలు ఇప్పట్లో లేనట్టే..వర్సిటీకి లేఖ రాసిన టీజీసీహెచ్ఈ

ఉమెన్స్ వర్సిటీకి అనుబంధ కాలేజీలు ఇప్పట్లో లేనట్టే..వర్సిటీకి లేఖ రాసిన టీజీసీహెచ్ఈ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక మహిళా యూనివర్సిటీకి అనుబంధ కాలేజీలు ఇప్పట్లో వచ్చేలా కన్పించడం లేదు. స్టేట్ వైడ్​గా ఉన్న మహిళా డిగ్రీ, పీజీ కాలేజీలను తన పరిధిలోకి తెచ్చుకోవాలన్న వర్సిటీ ఆశలకు చట్టం బ్రేక్ వేసింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ప్రస్తుతం క్యాంపస్ వర్సిటీగానే కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ కోర్సులతో కంటిన్యూ అవుతోంది.

అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలను తమకు అనుబంధంగా ఇవ్వాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ )కు ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనుజయ లేఖ రాశారు. కానీ,యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో చేసిన చట్టంలో అఫిలియేటెడ్ కాలేజీల ప్రస్తావన లేకపోవడం.. ఆ ప్రక్రియ సాధ్యం కాదని కౌన్సిల్ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ తాజాగా రిప్లై ఇచ్చారు.

Source : V6 News

1 hour ago

Home Flash News