... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
మంత్రి వివేక్ ను కలిసిన సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు

మంత్రి వివేక్ ను కలిసిన సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలో సెక్యూరిటీ కాంట్రాక్ట్​ కొత్త టెండర్ ​అమలులోకి తీసుకవచ్చి తమకు ఉపాధి కొనసాగేలా కృషి చేయాలంటూ సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మంగళవారం మంత్రి వివేక్​వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు.

పాత టెండర్​ ద్వారా గత పదేండ్లుగా 213 మంది విధులు నిర్వహిస్తున్నామని మంత్రికి తెలిపారు. అనంతరం మందమర్రిలో నూతన వధూవరులు కాంగ్రెస్ లీడర్ చిప్పకుర్తి శశిధర్, ​-సౌమ్యను మంత్రి ఆశీర్వదించారు. అనంతరం దీపక్ నగర్​కు చెందిన కాంగ్రెస్ లీడర్, స్కూల్​యాజమాని​పోలు శ్రీనివాస్ తండ్రి పోశం అనారోగ్యంతో, పాలచెట్టు ఏరియాకు చెందిన మల్లేశ్వరి రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు.

Source : V6 News

1 hour ago

Home Flash News