వచ్చే ఉగాది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాల లిస్ట్ ఇదే..!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు జరుగుతాయి, అందుకే తిరుమల కొండను నిత్య కల్యాణం-పచ్చతోరణం.. అంటారు. ప్రధాన ఉత్సవం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరిగే ..శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటితో పాటు రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవాలు, ఉగాది ఆస్థానం, పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి పరాభవ నామ సంవత్సరంలో ఎప్పుడు ఏ ఉత్సవం జరుగుతుందో తెలుసుకుందాం. . .!