Select Location
All Locations
State
Region
City / District
Konda Surekha | నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా..! ఉత్కంఠను రేకెత్తిస్తున్న కొండా సురేఖ పోస్ట్‌
Konda Surekha | మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఎమ్మెల్యే కొండా సురేఖ ఎట్టకేలకు మౌనం వీడారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తాఅని సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన ప్రకటన చేశారు.
Konda Surekha | మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఎమ్మెల్యే కొండా సురేఖ ఎట్టకేలకు మౌనం వీడారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తాఅని సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన ప్రకటన చేశారు. సురేఖ ఏం ప్రకటన చేస్తుందేమోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి అని మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుకొండా సుస్మితత సవాల్ విసిరారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అనంతరం సుస్మిత ఘాటుగా స్పందించారు.
నా వ్యక్తిగత మాటలకు నా తల్లిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి గురించి మాట్లాడాను. అది పార్టీని విమర్శించినట్టు కాదని స్పష్టం చేశారు. నా తల్లిని ఇలా చూసి బాధ కలిగింది. ఈ అంశంలో రేవంత్ రెడ్డిని నేను శపిస్తున్నాను అని శాపనార్దాలు పెట్టింది. మరోవైపు సురేఖ భర్త మీసాలు మెలివేయడంతో కొండా ఫ్యామీలీ ప్లాన్‌ బీ ఏమయి ఉంటుందోననే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది.

Smacy News 1 hour ago
Home Flash News