థాయ్‌లాండ్: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, ప్రమాద తీవ్రతను చూపే 8 ఫోటోలు..
థాయిలాండ్‌లో కదులుతున్న రైలుపై ఓ క్రేన్ పడటంతో 22 మంది మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు. మరో 80 మంది గాయపడ్డారని చెప్పారు.
బ్యాంకాక్‌కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది.