... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు : ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు : ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక

ధర్మసాగర్, వెలుగు: గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నట్టు ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక స్పష్టం చేశారు. గ్రామంలోని చేతిపంపులను తక్షణమే మరమ్మతులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. శనివారం గ్రామపంచాయతీ పాలకమండలి సమావేశం సర్పంచ్ రేణుక అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిలో భాగంగా చేతిపంపుల మరమ్మతులు, పంచాయతీ పాలకవర్గం శ్మశానవాటిక అభివృద్ధి, డ్రైనేజీ కాల్వల పైకప్పుల ఏర్పాటు వంటి తీర్మాణాలను ఆమోదించింది. ఈ తీర్మాణ పత్రాన్ని కార్యదర్శికి అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, మండల పంచాయతీ అధికారి అబ్జల్, కార్యదర్శి ఆకార సురేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Source : V6 News

2 hours ago

Home Flash News